Sunday, 19 October 2014
పవన్ కొడుకు
పవన్ కొడుకు ఫస్ట్ లుక్ ఇదిగో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు నటించిన చిత్రం ''ఇష్క్ వాలా లవ్ ''. ఆ చిత్రంలో పవన్ తనయుడు అకిరా నందన్ నటించిన విషయం తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఇష్క్ వాలా లవ్ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు . రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది . ఈ సందర్భంగా పవన్ తనయుడు అకిరా నందన్ ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. ఆ లుక్ లో పవన్ తనయుడు చిరునవ్వు చిందిస్తూ పవన్ అభిమానులను అలరిస్తున్నాడు. ఐతే ఈ స్టిల్ ని వివాదం చేయొద్దని కోరుతోంది రేణు దేశాయ్ .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment